అమిత్ షాతో సీఎం రేవంత్ స‌మావేశం 10 h ago

featured-image

TG: సీఎం రేవంత్‌, తెలంగాణ రాష్ట్ర‌ డీజీపీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, ఎస్ఐబీ ఐజీ సుమతి కేంద్ర‌మంత్రి అమిత్ షాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్‌షాకు నివేదిక అందజేశారు. ఆపరేషన్ కగార్‌కు తెలంగాణ పోలీసులు బాగా స‌హ‌క‌రించార‌ని, ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇలాగే సహకరించాల‌ని అమిత్ షా అన్నారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాల‌ని సూచించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD